{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"billulu-raakumdaa-addukumtunnaaru","title_te":"బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు..","section":"తాజా","status_line":"బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57609","date":"2026-08-06T20:37:42.000Z","title_te":"బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు..","body_te":"పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో జరిగిందని ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ నాయకులు అన్నారు. మిగిలిన పనులు కూడా పూర్తయితే వేముల ఎక్కడ ప్రజల గుండెల్లో నిలిచిపోతారోననే భయంతో కాంగ్రెస్‌ నాయకుడు సునీల్‌రెడ్డి అనవసర ప్రేలాపనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/development-in-balkonda-constituency-during-kcr-governments-tenure-2475826"}]}]}