{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"birds-science-vidyut-teegapai-pakshi-koorchumte-shaak-emduku-tag","title_te":"Birds Science: విద్యుత్ తీగపై పక్షి కూర్చుంటే షాక్ ఎందుకు తగలదు? అసలు సైన్స్ ఇదే!","section":"తాజా","status_line":"Birds Science: విద్యుత్ తీగపై పక్షి కూర్చుంటే షాక్ ఎందుకు తగలదు? అసలు సైన్స్ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83496","date":"2026-08-22T13:09:07.000Z","title_te":"Birds Science: విద్యుత్ తీగపై పక్షి కూర్చుంటే షాక్ ఎందుకు తగలదు? అసలు సైన్స్ ఇదే!","body_te":"తీగల్లో ప్రమాదకరమైన కరెంట్ ప్రవహిస్తున్నా, పక్షులకు మాత్రం షాక్ ఎందుకు తగలదు అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీని వెనుక పక్షుల ప్రత్యేక శరీర నిర్మాణం కాదు.. విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన ఓ ముఖ్యమైన సూత్రం ఉంది. అదే పక్షులను కరెంటు షాక్ నుంచి కాపాడతాయి? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/why-birds-dont-get-electric-shock-while-sitting-on-power-lines-details-in-telugu-1894151.html"}]}]}