{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"biyyam-sare-uppu-pappu-evee","title_te":"బియ్యం సరే… ఉప్పు పప్పు ఏవీ?","section":"తాజా","status_line":"బియ్యం సరే… ఉప్పు పప్పు ఏవీ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62427","date":"2026-08-09T20:01:08.000Z","title_te":"బియ్యం సరే… ఉప్పు పప్పు ఏవీ?","body_te":"భారీగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలుపౌష్టికాహారలోపంలో పేద ప్రజలు గతంలో సబ్సిడీపై 9 రకాలుకేరళంలో రేషన్‌‌షాపుల ద్వారా 14 రకాల వస్తువులు గుడిగ రఘురాష్ర్టంలో అర్హులైన పేదలందరికీ 1.05 కోట్ల ‌లామినేటెడ్‌ తెల్ల రేషన్‌ ‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కార్డుల మీద సన్న బియ్యం తప్ప ఇంకేం నిత్యవసరవస్తువులు ఇవ్వట్లేదు. కొన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌‌కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. కానీ రాష్ర్టంలో పేదలకు బియ్యం ఉచితంగా ఇచ్చి, ఉప్పు, పప్పు, నూనెలు […] The post బియ్యం సరే… ఉప్పు పప్పు ఏవీ? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rice-is-fine-but-where-are-the-salt-and-lentils/"}]}]}