{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bjp-anuraag-thaakoor-smruti-iraanee-dha-rmemdra-pra-dhaan-beejep","title_te":"BJP: అనురాగ్ ఠాకూర్‌, స్మృతి ఇరానీ, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.. బీజేపీ చీఫ్ కొత్త టీమ్‌లో వీరికి చోటు !","section":"తాజా","status_line":"BJP: అనురాగ్ ఠాకూర్‌, స్మృతి ఇరానీ, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.. బీజేపీ చీఫ్ కొత్త టీమ్‌లో వీరికి చోటు !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74741","date":"2026-08-17T07:30:40.000Z","title_te":"BJP: అనురాగ్ ఠాకూర్‌, స్మృతి ఇరానీ, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.. బీజేపీ చీఫ్ కొత్త టీమ్‌లో వీరికి చోటు !","body_te":"BJP: బీజేపీ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ బృందంలోకి కొత్త స‌భ్యులు రానున్నారు. అయితే అనేక మంది పేర్లు ప్ర‌స్తుతం రౌండ్స్ కొడుతున్నాయి. సీనియ‌ర్ లీడ‌ర్లు స‌తీశ్ పూనియా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, అనురాగ్ ఠాకూర్‌, స్మృతి ఇరానీ పేర్లు ఆ జాబితాలో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anurag-thakur-smriti-irani-dharmendra-pradhan-may-get-new-job-in-bjp-president-nitin-nabin-team-2485986"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/politics/nitin-nabin-new-team-names-dharmendra-pradhan-smriti-irani-doing-rounds"}]}]}