{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bjp-it-cell-amit-maala-veeya-aut-deepa-k-maaske-in-beejepee-aite","title_te":"BJP IT Cell | అమిత్ మాల‌వీయ ఔట్‌.. దీప‌క్ మాస్కే ఇన్‌.. బీజేపీ ఐటీ సెల్‌కు కొత్త చీఫ్‌","section":"తాజా","status_line":"BJP IT Cell | అమిత్ మాల‌వీయ ఔట్‌.. దీప‌క్ మాస్కే ఇన్‌.. బీజేపీ ఐటీ సెల్‌కు కొత్త చీఫ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75315","date":"2026-08-17T13:11:06.000Z","title_te":"BJP IT Cell | అమిత్ మాల‌వీయ ఔట్‌.. దీప‌క్ మాస్కే ఇన్‌.. బీజేపీ ఐటీ సెల్‌కు కొత్త చీఫ్‌","body_te":"BJP IT Cell | బీజేపీ (BJP) సోమ‌వారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులోభాగంగా పార్టీ జాతీయ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి (IT Cell Chief) గా పనిచేసిన అమిత్ మాలవీయ (Amit Malviya) ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛత్తీస్‌గఢ్‌ (Chattishgarh) కు చెందిన దీపక్‌ మాస్కే (Deepak Mhaskey) ను కొత్త సోషల్ మీడియా (Social Media) కన్వీనర్‌గా నియమించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/amit-malviya-out-deepak-mhaskey-in-bjps-new-it-cell-chief-is-a-chemistry-professor-and-an-expert-in-electoral-data-2486276"}]}]}