{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bjp-mp-nagendra-ray-netaajeeni-avamaanimchina-beejepee-empee-raa","title_te":"BJP MP Nagendra Ray | నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం","section":"తాజా","status_line":"BJP MP Nagendra Ray | నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68896","date":"2026-08-13T13:32:16.000Z","title_te":"BJP MP Nagendra Ray | నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం","body_te":"BJP MP Nagendra Ray | నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ అలియాస్‌ అనంత మహారాజ్‌పై పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం ‘బంగా విభూషణ్’ను ఉపసంహరించుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengal-government-withdraws-state-honour-from-bjp-mp-nagendra-ray-who-insulted-netaji-2482485"}]}]}