{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bk-ponwar-bhaara-t-paakisthaan-yuddha-yodhudu-ba-samt-kumaar-pon","title_te":"BK Ponwar | భార‌త్‌-పాకిస్థాన్ యుద్ధ యోధుడు బ‌సంత్ కుమార్ పొన్వార్‌ క‌న్నుమూత‌..!","section":"తాజా","status_line":"BK Ponwar | భార‌త్‌-పాకిస్థాన్ యుద్ధ యోధుడు బ‌సంత్ కుమార్ పొన్వార్‌ క‌న్నుమూత‌..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45038","date":"2026-07-30T08:41:10.000Z","title_te":"BK Ponwar | భార‌త్‌-పాకిస్థాన్ యుద్ధ యోధుడు బ‌సంత్ కుమార్ పొన్వార్‌ క‌న్నుమూత‌..!","body_te":"BK Ponwar | భారత్, పాకిస్థాన్ (India, Pakistan) నడుమ జరిగిన 1971 నాటి యుద్ధంలో విశేష సేవలు అందించిన అనుభవజ్ఞుడు, మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఆధునిక అటవీ యుద్ధ తంత్రానికి రూపకర్త అయిన రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ (Retired Brigadiar) బసంత్‌కుమార్‌ పొన్వార్‌ (Basant Kumar Ponwar) కన్నుమూశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/brigadier-basant-kumar-ponwar-jungle-warfare-pioneer-dies-at-77-2467665"}]}]}