{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"blaak-kaapheelo-nimmarasam-kalipi-eppudainaa-taagaaraa","title_te":"బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి ఎప్పుడైనా తాగారా..?","section":"తాజా","status_line":"బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి ఎప్పుడైనా తాగారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79759","date":"2026-08-20T07:55:40.000Z","title_te":"బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి ఎప్పుడైనా తాగారా..?","body_te":"ఉదయం నిద్రలేవగానే బ్లాక్ కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఇటీవల బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగడం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఈ డ్రింక్‌ తాగితే త్వరగా బరువు తగ్గొచ్చని, శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని, డిటాక్స్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగడం నిజంగానే బరువు తగ్గడానికి సహాయపడుతుందా? ప్రతిరోజూ ఈ పానీయం తీసుకోవడం అందరికీ సురక్షితమేనా? నిపుణుల అభిప్రాయం ప్రకారం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/black-coffee-with-lemon-for-weight-loss-know-what-experts-say-1892386.html"}]}]}