{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"black-coffee-varkaut-ku-mumdu-blaak-kaaphee-emduku-taagutaaru-ph","title_te":"Black Coffee: వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు?.. ఫిట్‌నెస్ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం!","section":"తాజా","status_line":"Black Coffee: వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు?.. ఫిట్‌నెస్ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69113","date":"2026-08-13T15:44:51.000Z","title_te":"Black Coffee: వర్కౌట్‌కు ముందు బ్లాక్ కాఫీ ఎందుకు తాగుతారు?.. ఫిట్‌నెస్ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం!","body_te":"బ్లాక్ కాఫీలోని కెఫీన్ అప్రమత్తతను పెంచి, అలసట భావనను తగ్గించడంలో సహాయపడవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం వ్యాయామానికి ముందు సరైన మోతాదులో కెఫీన్ తీసుకోవడం వల్ల ఓర్పు, కొన్ని రకాల వ్యాయామ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అసలు ఇంతకీ వర్కవుట్ కి ముందు బ్లాక్ కాఫీ తీసుకోవచ్చా లేదా?..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/black-coffee-before-workout-details-in-telugu-1887432.html"}]}]}