{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"black-garlic-benefits-vellulli-nallagaa-maarite-imta-mamchidaa-b","title_te":"Black Garlic Benefits: వెల్లుల్లి నల్లగా మారితే ఇంత మంచిదా?.. బ్లాక్ గార్లిక్‌ గురించి ఈ విషయాలు తెలుసా?","section":"తాజా","status_line":"Black Garlic Benefits: వెల్లుల్లి నల్లగా మారితే ఇంత మంచిదా?.. బ్లాక్ గార్లిక్‌ గురించి ఈ విషయాలు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70662","date":"2026-08-14T14:21:11.000Z","title_te":"Black Garlic Benefits: వెల్లుల్లి నల్లగా మారితే ఇంత మంచిదా?.. బ్లాక్ గార్లిక్‌ గురించి ఈ విషయాలు తెలుసా?","body_te":"వంటల్లో వెల్లుల్లిని వేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ మరెప్పుడైనా నల్ల వెల్లుల్లి గురించి విన్నారా? సాధారణ వెల్లుల్లితో పోలిస్తే బ్లాక్ గార్లిక్‌ రుచి, రంగు, ఆకృతిలో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని రోజూ తినేవారు కూడా ఉన్నారు. అయితే ప్రతిరోజూ బ్లాక్ గార్లిక్‌ తీసుకోవడం సురక్షితమేనా? ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/black-garlic-every-day-details-in-telugu-1888153.html"}]}]}