{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"blueberries-pilla-la-meda-du-abhivruddhiki-doha-da-pa-de-bloober","title_te":"Blueberries | పిల్ల‌ల మెద‌డు అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే బ్లూబెర్రీలు.. రోజూ ఇస్తే ఎన్నో ఉప‌యోగాలు..","section":"తాజా","status_line":"Blueberries | పిల్ల‌ల మెద‌డు అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే బ్లూబెర్రీలు.. రోజూ ఇస్తే ఎన్నో ఉప‌యోగాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T15:02:49.542Z"},"facts":[],"events":[{"id":"event-21710","date":"2026-07-16T14:38:32.000Z","title_te":"Blueberries | పిల్ల‌ల మెద‌డు అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే బ్లూబెర్రీలు.. రోజూ ఇస్తే ఎన్నో ఉప‌యోగాలు..","body_te":"బ్లూబెర్రీలు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ పండ్లలో ఉండే సహజ సమ్మేళనాలు పిల్లల్లో మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/blueberries-gives-many-health-benefits-to-kids-especially-for-their-brain-development-says-study-2453295"}]}]}