{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bmw-7-series-bookings-lagjaree-kaaru-kaavaalaa-hai-tek-pheecharl","title_te":"BMW 7 Series Bookings : లగ్జరీ కారు కావాలా? హై-టెక్ ఫీచర్లతో కొత్త BMW సెడాన్ వస్తోందోచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!","section":"తాజా","status_line":"BMW 7 Series Bookings : లగ్జరీ కారు కావాలా? హై-టెక్ ఫీచర్లతో కొత్త BMW సెడాన్ వస్తోందోచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48818","date":"2026-08-01T13:38:15.000Z","title_te":"BMW 7 Series Bookings : లగ్జరీ కారు కావాలా? హై-టెక్ ఫీచర్లతో కొత్త BMW సెడాన్ వస్తోందోచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!","body_te":"BMW 7 Series Bookings : బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో సరికొత్త లగ్జరీ కారును లాంచ్ చేస్తోంది. బీఎండబ్ల్యూ ఇండియా కొత్త 7 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ లగ్జరీ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో కూడా లభ్యం కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/bmw-7-series-booking-starts-luxury-sedan-offered-in-multiple-power-options-sh-1117226.html"}]}]}