{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bmw-x1-lwb-suv-roo-49-90-lakshalake-bmw-lagjaree-suv-phyaamilee","title_te":"BMW X1 LWB SUV : రూ. 49.90 లక్షలకే BMW లగ్జరీ SUV.. ఫ్యామిలీ ట్రిప్‌లకు X1 LWB పర్‌ఫెక్ట్ ఛాయిస్!","section":"తాజా","status_line":"BMW X1 LWB SUV : రూ. 49.90 లక్షలకే BMW లగ్జరీ SUV.. ఫ్యామిలీ ట్రిప్‌లకు X1 LWB పర్‌ఫెక్ట్ ఛాయిస్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T07:08:42.882Z"},"facts":[],"events":[{"id":"event-84580","date":"2026-08-23T06:16:07.000Z","title_te":"BMW X1 LWB SUV : రూ. 49.90 లక్షలకే BMW లగ్జరీ SUV.. ఫ్యామిలీ ట్రిప్‌లకు X1 LWB పర్‌ఫెక్ట్ ఛాయిస్!","body_te":"BMW X1 LWB SUV : బీఎండబ్ల్యూ X1 ఎల్‌డబ్ల్యూబీ భారత మార్కెట్లో రూ. 49.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. 2800mm వీల్‌బేస్, 109mm అదనపు నీ రూమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 154bhp టర్బో-పెట్రోల్ ఇంజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/bmw-x1-gets-bigger-new-lwb-suv-offers-109mm-more-knee-room-sh-1126327.html"}]}]}