{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boat-capsizes-sa-mudramlo-bhaaree-eedurugaalulu-munigipoyina-ma","title_te":"Boat capsizes | స‌ముద్రంలో భారీ ఈదురుగాలులు.. మునిగిపోయిన మ‌త్స్య‌కారుల ప‌డ‌వ‌","section":"తాజా","status_line":"Boat capsizes | స‌ముద్రంలో భారీ ఈదురుగాలులు.. మునిగిపోయిన మ‌త్స్య‌కారుల ప‌డ‌వ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50313","date":"2026-08-02T12:48:13.000Z","title_te":"Boat capsizes | స‌ముద్రంలో భారీ ఈదురుగాలులు.. మునిగిపోయిన మ‌త్స్య‌కారుల ప‌డ‌వ‌","body_te":"Boat capsizes | తమిళనాడు (Tamil Nadu) లోని తూత్తుకూడి (Tutthukudi) తీరంలో భారీ ఈదురుగాలులు బీభ‌త్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి మత్స్యకారుల పడవ (Fishermen Boat) మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు మ‌త్స్య‌కారులు సుర‌క్షితంగా బయటపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/seven-fishermen-rescued-as-boat-capsizes-off-tuticorin-coast-in-tamil-nadu-2471096"}]}]}