{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bochha-fish-chikkimdamdoy-saraina-bochcha-chepa-imtakee-deeni-pr","title_te":"Bochha Fish: చిక్కిందండోయ్ సరైన బొచ్చ చేప.. ఇంతకీ దీని ప్రత్యేకతలు తెలుసా..?","section":"తాజా","status_line":"Bochha Fish: చిక్కిందండోయ్ సరైన బొచ్చ చేప.. ఇంతకీ దీని ప్రత్యేకతలు తెలుసా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53059","date":"2026-08-04T06:26:25.000Z","title_te":"Bochha Fish: చిక్కిందండోయ్ సరైన బొచ్చ చేప.. ఇంతకీ దీని ప్రత్యేకతలు తెలుసా..?","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయంలో మత్స్యకారుడి వలకు సుమారు 30 కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. చేపను ఒడ్డుకు చేర్చేందుకు ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా వచ్చే నీటితో భారీ చేపలు మిడ్ మానేరుకు చేరుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/30-kg-bochha-fish-caught-in-mid-manair-reservoir-1880408.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxNSkREcnNsdTJXd1A4Q3ZvV2pzaGhvZERKeW1JLTZ4cVhRV0c4T2FCQ24zVVk3NUZpYVZCR2czTUVSYWhvNFBxclBYNkJsa2RXcjBpMXd2UWRLNTUxSG5fLXFDVnRTT0w2TDVKeER5QkNXa2VtNDlTTGl5UHF3TktLTXh2dl9va3dyRXdrRElCcFZvcmhpanVrLWU4bWtIZ9IBngFBVV95cUxNSkREcnNsdTJXd1A4Q3ZvV2pzaGhvZERKeW1JLTZ4cVhRV0c4T2FCQ24zVVk3NUZpYVZCR2czTUVSYWhvNFBxclBYNkJsa2RXcjBpMXd2UWRLNTUxSG5fLXFDVnRTT0w2TDVKeER5QkNXa2VtNDlTTGl5UHF3TktLTXh2dl9va3dyRXdrRElCcFZvcmhpanVrLWU4bWtIZw?oc=5"}]}]}