{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bodana-sreyas-adaraho-briteesh-ches-chaampiyan-ships-lo-taitillu","title_te":"బోదన, శ్రేయస్‌ అదరహో.. బ్రిటీష్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో టైటిళ్లు కైవసం","section":"తాజా","status_line":"బోదన, శ్రేయస్‌ అదరహో.. బ్రిటీష్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో టైటిళ్లు కైవసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64040","date":"2026-08-10T20:10:32.000Z","title_te":"బోదన, శ్రేయస్‌ అదరహో.. బ్రిటీష్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో టైటిళ్లు కైవసం","body_te":"పసివయసులోనే 64 గళ్ల ఆటపై మక్కువ పెంచుకుని ఆటలో అద్భుతాలు సృష్టిస్తున్న బోదన శివానందన్‌, శ్రేయస్‌ రాయల్‌ బ్రిటన్‌ గడ్డపై సత్తాచాటారు. 122 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత సంతతికి చెందిన ఈ ఇద్దరు చెస్‌ ప్లేయర్లూ.. తమ విభాగాల్లో టైటిళ్లు గెలిచి ఔరా అనిపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indian-prodigies-bodhana-sivanandan-shreyas-royal-make-british-chess-history-2479531"}]}]}