{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boddimka-vyaakhyalu-yuvatanu-uddesimchi-chesinavi-kaavu","title_te":"బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు","section":"తాజా","status_line":"బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39050","date":"2026-07-26T19:00:30.000Z","title_te":"బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు","body_te":"యువతలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ‘బొద్దింకలు’ అంటూ చేసిన వ్యాఖ్యలు, సీజేఐ విమర్శలు ఆధారంగా సీజేపీ అనే వ్యంగ్య పార్టీ ఆవిర్భావం, దాని నిరసనల కారణంగా సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం అందరికి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి వక్రీకరించి చూపించారని సీజేఐ సూర్య కాంత్‌ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cji-surya-kant-stated-that-the-remarks-about-cockroaches-were-not-directed-at-the-youth-2463697"}]}]}