{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boddimkala-joliki-raakamdi","title_te":"బొద్దింకల జోలికి రాకండి","section":"తాజా","status_line":"బొద్దింకల జోలికి రాకండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T20:57:31.979Z"},"facts":[],"events":[{"id":"event-37614","date":"2026-07-25T20:31:31.000Z","title_te":"బొద్దింకల జోలికి రాకండి","body_te":"కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు. ‘మేం విజయం సాధించాం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చింది, వాటి జోలికి రాకండి’ అని వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/abhijeet-dipke-skips-sonam-wangchuk-after-dharmendra-pradhan-resignation-2462816"}]}]}