{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bodhan-naatina-pratee-mokkanu-samrakshimchaali-bodhan-munsipal-c","title_te":"Bodhan | నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి.. బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి","section":"తాజా","status_line":"Bodhan | నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి.. బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56997","date":"2026-08-06T11:25:21.000Z","title_te":"Bodhan | నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి.. బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి","body_te":"నాటిన ప్రతీ మొక్కను సరంక్షించాలని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె అధికారులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం వివిధ రకాల మొక్కలు నాటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/every-planted-sapling-must-be-protected-bodhan-municipal-chairperson-thumu-padmavathi-2475323"}]}]}