{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bogatha-waterfall-egasipadutunna-bogata-tolakari-varadato-parava","title_te":"Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు","section":"తాజా","status_line":"Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T13:04:53.766Z"},"facts":[],"events":[{"id":"event-3131","date":"2026-07-06T11:11:46.000Z","title_te":"Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు","body_te":"తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా బొగత జలపాతం తొలకరి వరదలతో మళ్లీ పరవళ్లుతొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎనిమిది నెలల తర్వాత జలపాతానికి జలకళ వచ్చింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండగా, వారి భద్రత కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/telanganas-niagara-bogatha-waterfall-roars-back-to-life-after-heavy-rains-video-tv9d-1859061.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPWFQ1REpGZlIxWnEtTTFGajl6OERHMmU5UFp3RmUxV0c1UTVFZWY3Z0ZDRzJ3LVFSTWcxMXBycnlBc01UYUN4UXJIX2dGVTlGdGxla3RCMGdWNkdLRGhMRzhuY0tNN3VxTU1NdmpHeWhTRkZxODhIXzFaU2FmNnQ3RV9KeXAyMjlpNlJ2NHpOMDVkR3NKMG9UTkowX2ZBNV8xNXdwb1lmVWNyZ1YzU3dwbzZzRUxKbGVIVndfUms4MmJ5alNJM3p0ckRxSmdvZnBoOFHSAdIBQVVfeXFMT1hUNURKRmZSMVpxLU0xRmo5ejhERzJlOVBad0ZlMVdHNVE1RWVmN2dGQ0cydy1RUk1nMTFwcnJ5QXNNVGFDeFFySF9nRlU5RnRsZWt0QjBnVjZHS0RoTEc4bmNLTTd1cU1NTXZqR3loU0ZGcTg4SF8xWlNhZjZ0N0VfSnlwMjI5aTZSdjR6TjA1ZEdzSjBvVE5KMF9mQTVfMTV3cG9ZZlVjcmdWM1N3cG82c0VMSmxlSFZ3X1JrODJieWpTSTN6dHJEcUpnb2ZwaDhR?oc=5"}]}]}