{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boggu-an-lod-chesemduku-railu-bogeeni-amaamtam-ultaa-tippestaara","title_te":"బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు రైలు బోగీని అమాంతం ఉల్టా తిప్పేస్తారా?","section":"తాజా","status_line":"బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు రైలు బోగీని అమాంతం ఉల్టా తిప్పేస్తారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55074","date":"2026-08-05T09:04:44.000Z","title_te":"బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు రైలు బోగీని అమాంతం ఉల్టా తిప్పేస్తారా?","body_te":"రైళ్లలో వేల టన్నుల బొగ్గును ఎలా అన్లోడ్ చేస్తారో తెలుసా? వాగన్ టిప్లర్, హాపర్, మాన్యువల్ విధానాలు ఎలా పనిచేస్తాయి? సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతి నెలా ఎన్ని లక్షల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది? దాంతో ఎంత ఆదాయం పొందుతోంది? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-coal-is-unloaded-from-trains-in-india-methods-wagon-tippler-process-south-central-railway-coal-transport-revenue-1881256.html"}]}]}