{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boggu-kumbhakonam-kesullo-ste-ivvoddu","title_te":"బొగ్గు కుంభకోణం కేసుల్లో స్టే ఇవ్వొద్దు","section":"తాజా","status_line":"బొగ్గు కుంభకోణం కేసుల్లో స్టే ఇవ్వొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79088","date":"2026-08-19T20:20:59.000Z","title_te":"బొగ్గు కుంభకోణం కేసుల్లో స్టే ఇవ్వొద్దు","body_te":"బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల కుంభకోణం కేసుల విచారణలపై ఎలాంటి స్టే విధించవద్దని, నిందితులకు హక్కులకు ప్రతికూల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వారి పెండింగ్‌ అప్పీళ్లను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు బుధవారం ఢిల్లీ హైకోర్టును కోరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-bars-interim-stays-in-coal-scam-trials-directs-delhi-high-court-to-decide-pleas-within-four-weeks-2488358"}]}]}