{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bolero-plunges-into-gorge-loyalo-padina-bolero-vaahanam-chinnaar","title_te":"Bolero plunges into gorge | లోయలో పడిన బొలెరో వాహనం.. చిన్నారితో సహా ఐదుగురు మృతి","section":"తాజా","status_line":"Bolero plunges into gorge | లోయలో పడిన బొలెరో వాహనం.. చిన్నారితో సహా ఐదుగురు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58943","date":"2026-08-07T14:09:29.000Z","title_te":"Bolero plunges into gorge | లోయలో పడిన బొలెరో వాహనం.. చిన్నారితో సహా ఐదుగురు మృతి","body_te":"Bolero plunges into gorge | బొలెరో వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, రెస్క్యూ బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/five-killed-one-injured-after-bolero-plunges-into-250-metre-gorge-in-uttarakhand-2476497"}]}]}