{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bollywood-nepaal-nu-punarnirmistaa-sonu-sood","title_te":"Bollywood | నేపాల్‌ను పునర్నిర్మిస్తా: సోను సూద్","section":"తాజా","status_line":"Bollywood | నేపాల్‌ను పునర్నిర్మిస్తా: సోను సూద్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91218","date":"2026-08-27T09:52:41.000Z","title_te":"Bollywood | నేపాల్‌ను పునర్నిర్మిస్తా: సోను సూద్","body_te":"Bollywood | వరదల వల్ల భారీగా నష్టపోయిన నేపాల్‌ను పునర్నిర్మిస్తానని నటుడు సోను సూద్‌ అన్నాడు. అదేవిధంగా బాలీవుడ్‌ నటుటు సంజయ్‌ దత్‌, భూమి పెడ్నేకర్‌, మనీషా కొయిరాలా, ప్రబల్‌ గురుంగ్‌, అరుణ్‌ గోవిల్‌ నేపాల్‌కు తమ సంఘీభావం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/i-will-rebuild-nepal-sonu-sood-2495459"}]}]}