{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bomb-threat-pamdraagastulopu-baambulu-pelustaam-mumbai-meyar-ku","title_te":"Bomb Threat | పంద్రాగస్టులోపు బాంబులు పేలుస్తాం: ముంబై మేయర్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌","section":"తాజా","status_line":"Bomb Threat | పంద్రాగస్టులోపు బాంబులు పేలుస్తాం: ముంబై మేయర్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58481","date":"2026-08-07T08:57:26.000Z","title_te":"Bomb Threat | పంద్రాగస్టులోపు బాంబులు పేలుస్తాం: ముంబై మేయర్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌","body_te":"Bomb Threat | ఆగస్టు 15న బాంబులు పేలుస్తాం. మేయర్‌ ఆఫీస్‌, మెట్రో, స్కూళ్లు, స్టాక్‌ ఎక్స్చేంజ్‌లే లక్ష్యంగా దాడి చేస్తాం. ముంబై బోలేగా ఖలిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ ముంబై మేయర్‌కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/we-will-detonate-bombs-before-august-15-threat-email-to-mumbai-mayor-2476258"}]}]}