{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bombay-hc-baabree-ma-seedu-koolchiveta-nu-vya-tirekimcha-dam-des","title_te":"Bombay HC | బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ను వ్య‌తిరేకించ‌డం దేశ వ్య‌తిరేక‌త కాదు : బాంబే హైకోర్టు","section":"తాజా","status_line":"Bombay HC | బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ను వ్య‌తిరేకించ‌డం దేశ వ్య‌తిరేక‌త కాదు : బాంబే హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43735","date":"2026-07-29T12:56:46.000Z","title_te":"Bombay HC | బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ను వ్య‌తిరేకించ‌డం దేశ వ్య‌తిరేక‌త కాదు : బాంబే హైకోర్టు","body_te":"Bombay HC | అయోధ్య (Ayodhya) లోని బాబ్రీ మసీదు (Babri Masque) ను కూల్చివేసి ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం \"దేశ వ్యతిరేక చర్య\" కిందకు రాదని బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కి చెందిన ఇద్దరు సభ్యులపై ముంబై పోలీసులు (Mumbai Police) జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/criticising-babri-masjid-demolition-is-not-anti-national-says-bombay-hc-2466808"}]}]}