{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bombay-high-court-eph-deee-vaasta-va-drukpa-thamto-aalochimchaal","title_te":"Bombay High Court | ఎఫ్‌డీఏ వాస్త‌వ దృక్ప‌థంతో ఆలోచించాలి.. హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దుపై బాంబే హైకోర్టు","section":"తాజా","status_line":"Bombay High Court | ఎఫ్‌డీఏ వాస్త‌వ దృక్ప‌థంతో ఆలోచించాలి.. హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దుపై బాంబే హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-45136","date":"2026-07-30T09:41:40.000Z","title_te":"Bombay High Court | ఎఫ్‌డీఏ వాస్త‌వ దృక్ప‌థంతో ఆలోచించాలి.. హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దుపై బాంబే హైకోర్టు","body_te":"Bombay High Court | ఆహార భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించే హోటల్స్‌పై మహారాష్ట్ర (Maharastra) ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కఠినచర్యలు తీసుకుంటోంది. పలు ఆహార కేంద్రాల లైసెన్స్‌లు రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవీ ముంబయి (Navy Mumbai) కి చెందిన ఒక హోటల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bombay-high-court-revokes-fda-decision-to-suspend-radisson-hotels-licence-2467687"}]}]}