{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bombay-high-court-va-ya-sochchina-pilla-lu-ta-llidamdrula-aasti","title_te":"Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66677","date":"2026-08-12T09:35:01.000Z","title_te":"Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు","body_te":"Bombay High Court | వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు (Bomaby High Court) కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మేజర్‌ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును క‌లిగిం ఉంటుంద‌ని కోర్టు సమర్థించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/children-not-parents-property-court-says-adults-free-to-choose-life-partner-2481306"}]}]}