{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bombay-high-court-vivaadaanni-tva-ra-gaa-mugimchamdi-vija-y-maal","title_te":"Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌","section":"తాజా","status_line":"Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68891","date":"2026-08-13T14:06:35.000Z","title_te":"Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌","body_te":"Bombay High Court | పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya), బ్యాంకుల (Banks) మధ్య ఆస్తుల వివాదానికి ఇక స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు (Bomabay High Court) సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఒక‌ ముగింపు తీసుకురావాలని తెలిపింది. వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) పై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/need-to-be-put-to-an-end-bombay-high-court-seeks-ed-update-in-vijay-mallya-asset-dispute-2482510"}]}]}