{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bomdaada-numchi-aarmee-inphotek-ku-741-kotla-aardar","title_te":"బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్‌","section":"తాజా","status_line":"బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91907","date":"2026-08-27T20:20:15.000Z","title_te":"బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్‌","body_te":"ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సేవల సంస్థ ఆర్మీ ఇన్ఫోటెక్‌కు బోండాడ ఇంజినీరింగ్‌ నుంచి రూ.740.97 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. జీఎస్టీతో కలుపుకొని రూ.375.18 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను బ్లాక్‌-1(300 మెగావాట్ల ఏసీ) కోసం రాగా, మరో రూ.364.79 కోట్ల కాంట్రాక్‌ బ్లాక్‌-3(300 మెగావాట్ల ఏసీ)ని పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/army-infotech-an-integrated-technology-infrastructure-and-renewable-energy-services-company-has-received-orders-worth-740-97-crore-from-bondada-engineering-2495777"}]}]}