{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bomma-bamti-gomtulo-irukkoni-5-emdla-baaludu-mruti","title_te":"బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి","section":"తాజా","status_line":"బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T02:12:27.256Z"},"facts":[],"events":[{"id":"event-50939","date":"2026-08-03T01:28:53.000Z","title_te":"బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి","body_te":"కుర్‌కురే ప్యాకెట్‌లోని బొమ్మ బంతి గొంతులో ఇరుక్కోవడంతో కర్ణాటకకు చెందిన 5 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుర్‌కురే ప్యాకెట్‌తోపాటు కాంప్లిమెంటరీగా వచ్చిన ఆ ప్లాస్టిక్‌ బంతిని బాలుడు ప్రమాదవశాత్తు మింగేశాడని, దాంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/5-year-old-boy-dies-after-toy-ball-gets-stuck-in-his-throat-2471708"}]}]}