{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bommaku-murali-kaaru-naade-kaanee-paisaa-koodaa-ivvanu-mahila-tr","title_te":"Bommaku Murali | కారు నాదే కానీ పైసా కూడా ఇవ్వను.. మహిళ ట్రీట్‌మెంట్ ఖర్చులపై నిర్మాత బొమ్మకు మురళి","section":"తాజా","status_line":"Bommaku Murali | కారు నాదే కానీ పైసా కూడా ఇవ్వను.. మహిళ ట్రీట్‌మెంట్ ఖర్చులపై నిర్మాత బొమ్మకు మురళి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68348","date":"2026-08-13T07:46:45.000Z","title_te":"Bommaku Murali | కారు నాదే కానీ పైసా కూడా ఇవ్వను.. మహిళ ట్రీట్‌మెంట్ ఖర్చులపై నిర్మాత బొమ్మకు మురళి","body_te":"Bommaku Murali | సునీత బుధవారం సాయంత్రం (ఆగస్టు 12)న సునీత చాపెల్ రోడ్డు గుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. బొమ్మకు మురళి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న మహానంద కారును వేగంగా నడుపుతూ సునీతపైకి ఎక్కించాడు. తీవ్రగాయాలైన సునీతను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/i-does-not-give-one-rupee-says-producer-bommaku-murali-in-abids-accident-2482142"}]}]}