{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bommalu-chesi-imtini-nadipi","title_te":"బొమ్మలు చేసి.. ఇంటిని నడిపి!","section":"తాజా","status_line":"బొమ్మలు చేసి.. ఇంటిని నడిపి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T21:18:53.601Z"},"facts":[],"events":[{"id":"event-20198","date":"2026-07-15T20:19:49.000Z","title_te":"బొమ్మలు చేసి.. ఇంటిని నడిపి!","body_te":"తన తోటివాళ్లంతా ఉన్నత చదువుల్లో సాగిపోతుంటే.. ఆ యువతి మాత్రం కుటుంబం కోసం చదువును త్యాగం చేసింది. అన్నతో కలిసి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తూ ఇంటి భారాన్ని పంచుకుంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ విజయానికి చేరువైన కటకం చిన్నారి ప్రస్థానమిది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/success-story/kondapalli-craftswomans-inspiring-story-of-hard-work-hope-and-success-2452614"}]}]}