{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bomraas-peta-raitullo-noteesula-gubulu","title_te":"బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు","section":"తాజా","status_line":"బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72551","date":"2026-08-15T21:03:40.000Z","title_te":"బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు","body_te":"బొంరాస్‌పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్‌పేట భూ వ్యవహారం తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/keesara-rdo-issues-notices-for-up-to-100-acres-2484918"}]}]}