{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaala-pamdaga-phleksilo-photola-gamdi","title_te":"బోనాల పండగ ఫ్లెక్సిలో..ఫోటోల గండి..!","section":"తాజా","status_line":"బోనాల పండగ ఫ్లెక్సిలో..ఫోటోల గండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59994","date":"2026-08-08T05:57:56.000Z","title_te":"బోనాల పండగ ఫ్లెక్సిలో..ఫోటోల గండి..!","body_te":"నవతెలంగాణ–బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్‌లో బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కాంగ్రెస్ ఫ్లెక్సీ రాజకీయ చర్చకు దారితీసింది. పండుగ సందడి కంటే ఫ్లెక్సీలో ప్రముఖ నాయకుల ఫొటోలు లేకపోవడమే స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తదితర ముఖ్య నాయకుల ఫొటోలు కనిపించకపోవడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, మాజీ మేయర్, మాజీ డిప్యూటీ […] The post బోనాల పండగ ఫ్లెక్సిలో..ఫోటోల గండి..! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/bonala-festival-flexi-a-treasure-trove-of-photos/"}]}]}