{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaala-pamdugalo-poturaaju-evaru-aa-raudra-roopam-venuka-asalu","title_te":"బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..","section":"తాజా","status_line":"బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-53062","date":"2026-08-04T06:14:28.000Z","title_te":"బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..","body_te":"తెలంగాణ రాష్ట్ర పండుగైన ఆషాఢ బోనాల ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపులతో పాటు ఈ పండుగలో అందరి దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన పాత్ర పోతురాజు. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ వంటి గ్రామదేవతల ఊరేగింపులో పోతురాజు లేనిదే బోనాల ఉత్సవం పూర్తికాదు. అసలు పోతురాజు ఎవరు? బోనాల పండుగలో ఆయన ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/who-is-pothuraju-the-fascinating-story-behind-bonalu-festivals-fierce-guardian-1880386.html"}]}]}