{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaala-phlekseelu-kadutumdagaa-vishaadam-vidyudaaghaatamto-yuva","title_te":"బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి","section":"తాజా","status_line":"Narsapur | బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-57987","date":"2026-08-07T04:26:39.000Z","title_te":"Narsapur | బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు","body_te":"Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/bonalu-tragedy-youth-dies-with-current-shock-while-erecting-flex-banner-in-narsapur-2476108"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tragedy-while-washing-bonala-flexi-a-young-man-died-due-to-electrocution/"}]}]}