{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaalu-speshal-noone-lekumdaa-preshar-kukkar-lo-pooreelu-naatuk","title_te":"బోనాలు స్పెషల్‌.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!","section":"తాజా","status_line":"బోనాలు స్పెషల్‌.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60141","date":"2026-08-08T07:53:33.000Z","title_te":"బోనాలు స్పెషల్‌.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!","body_te":"బోనాలు పండగ స్పెషల్ విందు భోజనాలు.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బోనాల సందర్భంగా దాదాపుగా అందరి ఇళ్లల్లోనూ మేకలు, నాటు కోళ్లను కోస్తుంటారు. లంచ్‌ వరకు లేట్‌ అవుతుంది. కాబట్టి.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌లో చాలా వరకు కోడి కూర పూరీలు ఎక్కువగా తింటారు. అయితే, ఆయిల్‌ ఎక్కువగా పీల్చుకుంటాయని, టైమ్‌ ఎక్కువగా తీసుకుంటాయని పూరీలు చేసేందుకు భయపడే వారికి ఈజీ టిప్‌ ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ట్రిక్‌ ట్రై చేశారంటే.. ఇంటిల్లిపాదికి సరిపడా హెల్తీ పూరీలు నిమిషాల్లో చేసేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/no-oil-poori-in-a-pressure-cooker-easy-and-healthier-way-to-make-soft-fluffy-pooris-1883369.html"}]}]}