{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaalu-teej-samburaallo-baajireddi-jaajaala","title_te":"బోనాలు, తీజ్‌ సంబురాల్లో బాజిరెడ్డి, జాజాల","section":"తాజా","status_line":"బోనాలు, తీజ్‌ సంబురాల్లో బాజిరెడ్డి, జాజాల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62489","date":"2026-08-09T21:10:50.000Z","title_te":"బోనాలు, తీజ్‌ సంబురాల్లో బాజిరెడ్డి, జాజాల","body_te":"బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్‌ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్‌ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్‌ స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/bajireddy-goverdhan-and-jajala-surender-participate-in-bonalu-celebrations-2478724"}]}]}