{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonaalu-telamgaana-saamskruti-saampradaayaalaku-nidarsanam","title_te":"బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం","section":"తాజా","status_line":"బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65343","date":"2026-08-11T12:25:36.000Z","title_te":"బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం","body_te":"నవతెలంగాణ – బాల్కొండ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల , కళాశాలలో బోనాలు సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని కొనియాడారు. విద్యార్థులకు బోనాల సంస్కృతి, విశిష్టతను తెలియజేయుటకు ఈ బోనాలు సంబరాలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయానికి ర్యాలీగా ఆనందోత్సాహాలతో నృత్యాలు, పాటలతో విధుల గుండా ప్రదర్శనని నిర్వహించారు. బాల్కొండ […] The post బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/bonalu-is-a-testament-to-the-cultural-traditions-of-telangana/"}]}]}