{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonalu-kaarepalli-kraas-rod-lo-ghanamgaa-bonaala-veduka","title_te":"Bonalu | కారేపల్లి క్రాస్ రోడ్‌లో ఘనంగా బోనాల వేడుక","section":"తాజా","status_line":"Bonalu | కారేపల్లి క్రాస్ రోడ్‌లో ఘనంగా బోనాల వేడుక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T04:49:30.314Z"},"facts":[],"events":[{"id":"event-61359","date":"2026-08-09T04:49:30.314Z","title_te":"Bonalu | కారేపల్లి క్రాస్ రోడ్‌లో ఘనంగా బోనాల వేడుక","body_te":"ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/bonalu-celebrations-held-on-a-grand-scale-at-karepalli-cross-roads-2478223"}]}]}