{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonda-uma-teedeepeelo-vijayavaada-kaapu-meetimg-kaaka-bomdaa-riv","title_te":"Bonda Uma : టీడీపీలో విజయవాడ ‘కాపు మీటింగ్’ కాక..! బొండా రివర్స్ గేర్.. వర్కౌట్ అయ్యేనా మరి..!?","section":"తాజా","status_line":"Bonda Uma : టీడీపీలో విజయవాడ ‘కాపు మీటింగ్’ కాక..! బొండా రివర్స్ గేర్.. వర్కౌట్ అయ్యేనా మరి..!?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41472","date":"2026-07-28T07:39:37.000Z","title_te":"Bonda Uma : టీడీపీలో విజయవాడ ‘కాపు మీటింగ్’ కాక..! బొండా రివర్స్ గేర్.. వర్కౌట్ అయ్యేనా మరి..!?","body_te":"Bonda Uma : గుంటూరు జిల్లాలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు బొండా ఉమా. సభలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఇదే సభలో బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/tdp-seeks-explanation-from-mla-bonda-uma-for-sharing-stage-with-ysrcp-leaders-hn-1115369.html"}]}]}