{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonda-umamaheswara-rao-amdarilaa-nenoo-velli-vachchaa-paarteeki","title_te":"Bonda Umamaheswara Rao : అందరిలా నేనూ వెళ్లి వచ్చా.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను : అధిష్టానానికి బోండా ఉమ వివరణ!","section":"తాజా","status_line":"Bonda Umamaheswara Rao : అందరిలా నేనూ వెళ్లి వచ్చా.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను : అధిష్టానానికి బోండా ఉమ వివరణ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41974","date":"2026-07-28T13:30:32.000Z","title_te":"Bonda Umamaheswara Rao : అందరిలా నేనూ వెళ్లి వచ్చా.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను : అధిష్టానానికి బోండా ఉమ వివరణ!","body_te":"Bonda Umamaheswara Rao : పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ వ్యవహరించను. వైసీపీ హయాంలో ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీకి అండగా నిలబడ్డాను. పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యకూ పాల్పడనని బోండా ఉమ వివరణ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/bonda-umamaheswara-raos-clarification-to-high-command-i-will-never-act-against-the-party-sh-1115521.html"}]}]}