{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"book-lauch-veedhi-batukulu-visthaapanalu-sajeeva-smrutulu-pustak","title_te":"Book Lauch | ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకావిష్కరణ ..!","section":"తాజా","status_line":"Book Lauch | ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకావిష్కరణ ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T15:12:21.422Z"},"facts":[],"events":[{"id":"event-50449","date":"2026-08-02T14:30:53.000Z","title_te":"Book Lauch | ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకావిష్కరణ ..!","body_te":"హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్. జీవన్‌కుమార్‌ రచించిన ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకాలను ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/author-jeevan-kumar-two-new-books-launched-in-press-club-2471154"}]}]}