{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boorgampahaad-lo-sarvar-samasyato-reshan-labdidaarula-ibbamdulu","title_te":"బూర్గంపహాడ్‌లో సర్వర్ సమస్యతో రేషన్ లబ్దిదారుల ఇబ్బందులు","section":"తాజా","status_line":"బూర్గంపహాడ్‌లో సర్వర్ సమస్యతో రేషన్ లబ్దిదారుల ఇబ్బందులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T10:20:12.099Z"},"facts":[],"events":[{"id":"event-17591","date":"2026-07-14T10:11:49.000Z","title_te":"బూర్గంపహాడ్‌లో సర్వర్ సమస్యతో రేషన్ లబ్దిదారుల ఇబ్బందులు","body_te":"బూర్గంపహాడ్ మండలంలో రేషన్ లబ్దిదారులు సర్వర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ పనిచేయక పోవడంతో బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. నిరుపేదలు, కూలీ పనులకు వెళ్లే వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/ration-beneficiaries-face-difficulties-in-burgampahad-2451041"}]}]}