{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"border-force-officer-killed-divaidar-nu-daati-kaarunu-dheekottin","title_te":"Border force officer killed | డివైడర్‌ను దాటి కారును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. బోర్డర్ ఫోర్స్ అధికారి మృతి","section":"తాజా","status_line":"Border force officer killed | డివైడర్‌ను దాటి కారును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. బోర్డర్ ఫోర్స్ అధికారి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72142","date":"2026-08-15T12:57:47.000Z","title_te":"Border force officer killed | డివైడర్‌ను దాటి కారును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. బోర్డర్ ఫోర్స్ అధికారి మృతి","body_te":"Border force officer killed | ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సీనియర్ అధికారి ప్రయాణించిన ఎస్‌యూవీ అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి మరో లేన్‌లో వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోర్డర్ ఫోర్స్ అధికారి, డ్రైవర్‌ మరణించారు. మరికొందరు గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/border-force-officer-driver-killed-after-suv-crosses-divider-hits-car-in-uttar-pradesh-2484323"}]}]}