{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bosipotunna-varada-kaaluva","title_te":"బోసిపోతున్న వరద కాలువ!","section":"తాజా","status_line":"బోసిపోతున్న వరద కాలువ!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27144","date":"2026-07-19T19:56:30.000Z","title_te":"బోసిపోతున్న వరద కాలువ!","body_te":"వరుణుడు కరుణించకపోవడం, మరోవైపు జల వనరులు సమృద్ధిగా లేకపోవడంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.వర్షాలు కురుస్తాయన్న ధీమాతో ఇప్పటికే తుకాలు వేసి, మక్కజొన్న, పసుపు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/water-levels-dwindling-day-by-day-2456525"}]}]}