{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"botaanikal-gaarden-lo-arudaina-puttagodugu","title_te":"బొటానికల్‌ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు","section":"తాజా","status_line":"బొటానికల్‌ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44116","date":"2026-07-29T19:36:08.000Z","title_te":"బొటానికల్‌ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు","body_te":"మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగును గుర్తించినట్టు గార్డెన్‌ సమన్వయకర్త డాక్టర్‌ సదాశివయ్య బుధవారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rare-poisonous-mushroom-identified-in-telangana-botanical-garden-2467112"}]}]}