{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boxer-lovlina-kaama-n-velt-kreeda-llo-baaksa-r-la-vleenaaku-pa-t","title_te":"Boxer Lovlina: కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో బాక్స‌ర్ ల‌వ్లీనాకు ప‌త‌కం ఖాయం","section":"తాజా","status_line":"Boxer Lovlina: కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో బాక్స‌ర్ ల‌వ్లీనాకు ప‌త‌కం ఖాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:44:23.441Z"},"facts":[],"events":[{"id":"event-33413","date":"2026-07-23T09:27:26.000Z","title_te":"Boxer Lovlina: కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో బాక్స‌ర్ ల‌వ్లీనాకు ప‌త‌కం ఖాయం","body_te":"Boxer Lovlina Borgohain: 2026 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్‌కు ఓ ప‌త‌కం ఖాయ‌మైంది. మ‌హిళ‌ల 75 కేజీల విభాగంలో బాక్స‌ర్ ల‌వ్లీనా బోర్గోహెయిన్‌కు ప‌త‌కం ద‌క్క‌నున్న‌ది. క్వార్ట‌ర్స్‌లో బై ద‌క్క‌డంతో ఆమె నేరుగా సెమీస్‌లోకి వెళ్లింది. దీంతో ఓ ప‌త‌కం ఖాయ‌మైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/boxer-lovlina-borgohain-is-assured-of-a-medal-in-the-womens-75kg-event-at-glasgow-commonwealth-games-2026-2460088"}]}]}