{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boy-dies-choking-on-toy-ball-kurkure-pyaaket-lo-taay-baal-gomtul","title_te":"boy dies choking on toy ball | కుర్కురే ప్యాకెట్‌లో టాయ్‌ బాల్‌.. గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి","section":"తాజా","status_line":"boy dies choking on toy ball | కుర్కురే ప్యాకెట్‌లో టాయ్‌ బాల్‌.. గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50170","date":"2026-08-02T10:54:53.000Z","title_te":"boy dies choking on toy ball | కుర్కురే ప్యాకెట్‌లో టాయ్‌ బాల్‌.. గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి","body_te":"boy dies choking on toy ball | కుర్కురే ప్యాకెట్‌లో వచ్చిన చిన్న టాయ్‌ బాల్‌తో బాలుడు ఆడుకున్నాడు. అయితే పొరపాటున అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/boy-5-dies-after-choking-on-toy-ball-found-inside-kurkure-packet-in-karnataka-2471019"}]}]}